- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహ సొసైటీకి జాతీయ అవార్డు
by Shyam |
<p>నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ‘ సేవ ధార్మిక జాతీయ పురస్కారం’ ఎంపికైనట్లు సంస్థ కార్యదర్శి సిద్ధయ్య తెలిపారు. బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన లతా రాజా ఫౌండేషన్ వారు అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీన నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సిద్ధయ్య తెలిపారు.</p>
X
నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ‘ సేవ ధార్మిక జాతీయ పురస్కారం’ ఎంపికైనట్లు సంస్థ కార్యదర్శి సిద్ధయ్య తెలిపారు. బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన లతా రాజా ఫౌండేషన్ వారు అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీన నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సిద్ధయ్య తెలిపారు.
Next Story






