- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముత్యం లఘు చిత్రాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు R.S నంద
<p>దిశ,సిద్దిపేట: సిద్దిపేట పట్టణానికి చెందిన గుండు రవితేజ హీరోగా నటించిన ముత్యం లఘు చిత్రాన్ని కరీంనగర్ లో ప్రముఖ హాస్యనటుడు RS నంద సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్. ఎస్ నంద మాట్లాడుతూ… తెలంగాణలో ఎంతోమంది నైపుణ్యం ఉన్న కళాకారులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. కళ పై ఉన్న ఆసక్తితో ఇలాంటి లఘు చిత్రాలను చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. ముత్యం లఘు చిత్రం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇందులో హీరో గా […]</p>

దిశ,సిద్దిపేట: సిద్దిపేట పట్టణానికి చెందిన గుండు రవితేజ హీరోగా నటించిన ముత్యం లఘు చిత్రాన్ని కరీంనగర్ లో ప్రముఖ హాస్యనటుడు RS నంద సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్. ఎస్ నంద మాట్లాడుతూ… తెలంగాణలో ఎంతోమంది నైపుణ్యం ఉన్న కళాకారులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. కళ పై ఉన్న ఆసక్తితో ఇలాంటి లఘు చిత్రాలను చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. ముత్యం లఘు చిత్రం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇందులో హీరో గా గుండు రవితేజ ,హీరోయిన్ ప్రశాంతి, చాలా బాగా నటించారని అన్నారు. అలాంటి వారికి తన ప్రోత్సాహం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, DOP వెంకీ, కెమెరా రాము, ఎడిటింగ్ అబ్దుల్ అశ్వక్, లిరిక్స్ స్వామిచరణ్, ప్రొడ్యూసర్ సుమతి-రాధకిషన్, నటులు సుబ్బు, కనకయ్య, శారోన్, లింగమూర్తి, హీరో గుండు రవితేజ, విలన్ స్వామిచరణ్, నటులు రవి, లింగమూర్తి పాల్గొన్నారు.
Read Also…






