సెక్యూరిటీ పేపర్ మిల్లులో సూప‌ర్‌ వైజ‌ర్లు

by  |
సెక్యూరిటీ పేపర్ మిల్లులో సూప‌ర్‌ వైజ‌ర్లు
X

మధ్యప్రదేశ్ హోసంగాబాద్‌లోని సెక్యూరిటీ పేపర్ మిల్లు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

మొత్తం పోస్టులు- 23(సూప‌ర్‌వైజ‌ర్ (డ్రాప్ట్ మ్యాన్‌-1, టెక్నికల్ సేఫ్టీ -1, ఎన్విరాన్మెంట్-1), జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ -8, జూనియర్ టైం కీప‌ర్‌-4, జూనియర్ టెక్నీషియన్ -7 )

అర్హత‌: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో మూడేండ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్‌), ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీ, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
వ‌య‌స్సు: 1 జ‌న‌వ‌రి 2021 నాటికి 18నుంచి 30ఏండ్లు కొన్ని పోస్టుల‌కు 18-28 మ‌రియు 18-25 ఏండ్ల మ‌ధ్య ఉండాలి)

పే స్కేల్‌: రూ.26,000-రూ.1,00,000 (కొన్ని పోస్టుల‌కు రూ. 8350-20470 లేదా 7750-19040)

ఎంపిక: రాత‌ప‌రీక్ష, స్కిల్ టెస్ట్‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

చివ‌రి తేదీ: 12 మార్చి, 2021

రాత‌ప‌రీక్ష: ఏప్రిల్‌/మే‌, 2021

వెబ్‌సైట్‌: http://spmhoshangabad.spmcil.com

సీడాక్‌‌‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు


Next Story

Most Viewed