- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుసగా ఆరో రోజు పెరిగిన చమురు ధరలు
<p>దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి. ఈ నెలలో 8వ సారి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో 34 పైసల వరకు పెరిగింది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం..హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23కి చేరింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.71, డీజిల్ రూ.85.64 కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి. ఈ నెలలో 8వ సారి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో 34 పైసల వరకు పెరిగింది.
తాజాగా పెరిగిన ధరల ప్రకారం..హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23కి చేరింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.71, డీజిల్ రూ.85.64 కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్ పై 32 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.73, డీజిల్ రూ.79.06కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.21, డీజిల్ రూ.86.04 కొనసాగుతున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






