- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గుంటూరు జిల్లాలో విషాదం… ఆరుగురు విద్యార్థులు మృతి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. ఆరుగురు మృతదేహాలను సహాయకబృందాలు వెలికితీశాయి. స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నదిలో పడినట్లు తెలుస్తోంది. విద్యార్థులందా ఇతర రాష్ట్రాల నుంచి వేదాలు అభ్యసించడానికి వచ్చిన వారిగా పోలీసులు గుర్తించారు.
Next Story