- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో అడిషనల్ కలెక్టర్ మృతి.. కలెక్టర్ దిగ్ర్భాంతి
<p>దిశ, సిరిసిల్ల : కరోనాకు ఓ ఉన్నతాధికారి బలయ్యాడు. సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనా బారిన పడి మంగళవారం మృతి చెందారు. పది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఇవాళ మధ్యాహ్నం మరణించారు. ఆయన మృతి పట్ల సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.</p>

X
దిశ, సిరిసిల్ల : కరోనాకు ఓ ఉన్నతాధికారి బలయ్యాడు. సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనా బారిన పడి మంగళవారం మృతి చెందారు. పది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఇవాళ మధ్యాహ్నం మరణించారు. ఆయన మృతి పట్ల సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story






