- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఆరోగ్యంగానే ఉన్నాను : సుద్దాల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత తాను బాగానే ఉన్నానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. బుధవారం ఆయన వీడియో సందేశం ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ, సహకారాల వల్ల శస్త్రచికిత్స విజయవంతమైందని వివరించారు. రొటిన్ లైఫ్‌లో తిరిగి భాగమయ్యాయని, మళ్లీ పాటలు రాస్తున్నట్లు చెప్పారు. అయితే, కరోనా వల్ల బయటకు రాకుండా ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తున్నానన్నారు. తన ఆరోగ్యం విషమించిందని ఏదో న్యూస్‌లో వచ్చినట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత తాను బాగానే ఉన్నానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. బుధవారం ఆయన వీడియో సందేశం ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ, సహకారాల వల్ల శస్త్రచికిత్స విజయవంతమైందని వివరించారు. రొటిన్ లైఫ్‌లో తిరిగి భాగమయ్యాయని, మళ్లీ పాటలు రాస్తున్నట్లు చెప్పారు. అయితే, కరోనా వల్ల బయటకు రాకుండా ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తున్నానన్నారు. తన ఆరోగ్యం విషమించిందని ఏదో న్యూస్‌లో వచ్చినట్లు తెలిసిందని, అది నమ్మవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులను ఆయన కోరారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తాను సంతోషంగానే ఉన్నానని స్పష్టంచేశారు.
Next Story






