- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ్టితో వాళ్ల సమ్మె ముగియనున్నది
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సింగరేణిలో నేటితో కార్మికుల ఆందోళన ముగియనున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గురువారం నుంచి సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలతోపాటు ప్రాంతీయ కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సింగరేణిలో నేటితో కార్మికుల ఆందోళన ముగియనున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గురువారం నుంచి సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలతోపాటు ప్రాంతీయ కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Next Story






