- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకొని సింగరేణి కార్మికుడు మృతి
<p>దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్ లో నివాసముండే మామిడి శ్రీనివాస్ అనే సింగరేణి ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే… మామిడి శ్రీనివాస్ సింగరేణి ఉద్యోగి. ఉద్యోగం చేసుకుంటూ అత్తగారి ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ శ్రీనివాస్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. […]</p>

X
దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్ లో నివాసముండే మామిడి శ్రీనివాస్ అనే సింగరేణి ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే… మామిడి శ్రీనివాస్ సింగరేణి ఉద్యోగి. ఉద్యోగం చేసుకుంటూ అత్తగారి ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ శ్రీనివాస్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఒక పాప బాబు ఉన్నారు.
- Tags
- godavarikhani
Next Story






