- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానుల ప్రేమే నా ప్రపంచం : శింబు
<p>దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ సూపర్ స్టార్ శింబు న్యూ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కాగా తను కూడా ఈ లుక్‌తో చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్తున్నాడు శింబు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం మార్గనిర్దేశం చేసి, సాయపడ్డ సుప్రీం పవర్‌కు థాంక్స్ చెప్పాడు. తన మీద ఇంత ప్రేమను కురిపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన శింబు.. మీ ప్రేమే నాకు ప్రపంచం అని చెప్పాడు. తనతో పాటు నిలబడి, ప్రతీ రోజూ సహాయపడిన ఫ్రెండ్స్, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ సూపర్ స్టార్ శింబు న్యూ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కాగా తను కూడా ఈ లుక్‌తో చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్తున్నాడు శింబు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం మార్గనిర్దేశం చేసి, సాయపడ్డ సుప్రీం పవర్‌కు థాంక్స్ చెప్పాడు. తన మీద ఇంత ప్రేమను కురిపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన శింబు.. మీ ప్రేమే నాకు ప్రపంచం అని చెప్పాడు. తనతో పాటు నిలబడి, ప్రతీ రోజూ సహాయపడిన ఫ్రెండ్స్, ట్రైనర్స్‌కు టైట్ హగ్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా షేర్ చేసిన సూపర్ స్టైలిష్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
https://twitter.com/SilambarasanTR_/status/1321707712263016448?s=19
కాగా దసరా కానుకగా విడుదలైన శింబు న్యూ ప్రాజెక్ట్ ‘ఈశ్వరన్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేశాడు. సుశీంద్రన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.






