- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబు ఇంటిపై దాడి.. టీటీడీపీ నేతలు నిరసన
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ టీటీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు శనివారం ఎన్టీఆర్ భవన్లో మౌన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడికి దిగడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పొలిట్ బ్యురో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ అధికార […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ టీటీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు శనివారం ఎన్టీఆర్ భవన్లో మౌన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడికి దిగడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పొలిట్ బ్యురో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి ప్రోఫెసర్ జ్యోత్స్న, పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రసూన, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుడెపు రాఘవులు, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Tags
- Chandrababu
- home
Next Story






