- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్యానా గవర్నర్‌ను కలసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..
by Shyam |
<p>దిశ సిద్దిపేట: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను చండీగఢ్‌లోని రాజ్ భవన్‌లో బుధవారం సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఆయనకు ఓంతో కూడిన మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోమరవెళ్లి మల్లన్న స్వామి దర్శనానికి ఆహ్వానించగా తప్పకుండా వస్తానని దత్తాత్రేయ మాట ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.</p>

X
దిశ సిద్దిపేట: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను చండీగఢ్‌లోని రాజ్ భవన్‌లో బుధవారం సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఆయనకు ఓంతో కూడిన మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోమరవెళ్లి మల్లన్న స్వామి దర్శనానికి ఆహ్వానించగా తప్పకుండా వస్తానని దత్తాత్రేయ మాట ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Next Story






