- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఓటింగ్ జరుగుతున్న తీరును గమనించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలను లోపలికి అనుమతించాలని పేర్కొన్నారు. ఓటింగ్ సవ్యంగా సాగుతుందని వివరించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఓటింగ్ జరుగుతున్న తీరును గమనించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలను లోపలికి అనుమతించాలని పేర్కొన్నారు. ఓటింగ్ సవ్యంగా సాగుతుందని వివరించారు.
Next Story






