- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎస్సైని తొలిగించండి.. ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ట్రెయినీ ఎస్ఐపై వేధింపులకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అతడిని నిర్భయ చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. ఇదిలా ఉండగా విధుల్లో చేరకముందే డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అరాచకం పై పోరాడిన మహిళా ట్రెయినీ ఎస్ఐకి ఆమె అభినందనలు తెలిపారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ట్రెయినీ ఎస్ఐపై వేధింపులకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అతడిని నిర్భయ చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. ఇదిలా ఉండగా విధుల్లో చేరకముందే డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అరాచకం పై పోరాడిన మహిళా ట్రెయినీ ఎస్ఐకి ఆమె అభినందనలు తెలిపారు.

Next Story






