- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు జిల్లాలో ఎస్ఐ అదృశ్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ఎస్ఐ అదృశ్యం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి రుద్రవరం ఎస్ఐ విష్ణు కనిపించకుండా పోయారు. ఇటీవల విధుల్లో నిర్లక్ష్యం వహించాడని ఎస్ఐని ఉన్నతాధికారులు పిలిపించి మందలించారు. దీంతో మనస్తాపం చెందానని, ఇదే చివరి మెసేజ్ అంటూ పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో ఎస్ఐ మెసేజ్ చేశాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. దీంతో ఎస్ఐ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.</p>
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ఎస్ఐ అదృశ్యం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి రుద్రవరం ఎస్ఐ విష్ణు కనిపించకుండా పోయారు. ఇటీవల విధుల్లో నిర్లక్ష్యం వహించాడని ఎస్ఐని ఉన్నతాధికారులు పిలిపించి మందలించారు. దీంతో మనస్తాపం చెందానని, ఇదే చివరి మెసేజ్ అంటూ పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో ఎస్ఐ మెసేజ్ చేశాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. దీంతో ఎస్ఐ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
Next Story






