- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ యువకులను మెచ్చుకున్న ఎస్సై ఏడుకొండలు
<p>దిశ, నడిగూడెం: దేవి శరన్నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్సై ఏడుకొండలు అన్నారు. మంగళవారం స్థానిక సాయి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించిన యువకులను అభినందించారు. అంతకంటేముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ SI రమేష్ , యూత్ సభ్యులు పాల్గొన్నారు.</p>

X
దిశ, నడిగూడెం: దేవి శరన్నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్సై ఏడుకొండలు అన్నారు. మంగళవారం స్థానిక సాయి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించిన యువకులను అభినందించారు. అంతకంటేముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ SI రమేష్ , యూత్ సభ్యులు పాల్గొన్నారు.
- Tags
- Dhurgamma
Next Story






