వేములవాడ ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు

by Sridhar Babu |   (  Updated:2020-04-04 05:49:32  IST  )

<p>దిశ, కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ ఎస్సై నరేష్ కుమార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎస్పీ రాహుల్‌హెగ్డె. వేములవాడ అర్బన్ మండలం కొడిముంజ గ్రామానికి చెందిన పరుశరాములను ఎస్సై చితకబాదడంతో జిల్లా ఎస్పీకి, ఉన్నత అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన ఎస్పీ అతన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కు అటాచ్డ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. Tags:Rajanna siricilla,sp Rahul hegday,si attched</p>

దిశ, కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ ఎస్సై నరేష్ కుమార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎస్పీ రాహుల్‌హెగ్డె. వేములవాడ అర్బన్ మండలం కొడిముంజ గ్రామానికి చెందిన పరుశరాములను ఎస్సై చితకబాదడంతో జిల్లా ఎస్పీకి, ఉన్నత అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన ఎస్పీ అతన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కు అటాచ్డ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:Rajanna siricilla,sp Rahul hegday,si attched

Next Story