- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్విమ్స్ కొవిడ్ ల్యాబ్‌కు రూ.25లక్షల విరాళం
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా శ్రీసిటీ ఎండీ సన్నారెడ్డి రవీంద్ర విరాళం ఇచ్చారు. స్విమ్స్ కొవిడ్ ల్యాబ్ అభివృద్ధికి రూ.25లక్షల విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం చెక్కును టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా శ్రీసిటీ ఎండీ సన్నారెడ్డి రవీంద్ర విరాళం ఇచ్చారు. స్విమ్స్ కొవిడ్ ల్యాబ్ అభివృద్ధికి రూ.25లక్షల విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం చెక్కును టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Next Story






