- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోలో ప్రయాణించిన హీరోయిన్.. నెట్టింట వైరలవుతున్న వీడియో
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ సాధారణ అమ్మాయిలా శ్రద్ధా కపూర్ ఆటోలో ప్రయాణించింది. ఆటో జర్నీకి సంబంధించిన వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఖరీదైన కార్లు ఉన్నా సాధారణ అమ్మాయిలా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఓ సాధారణ అమ్మాయిలా శ్రద్ధా కపూర్ ఆటోలో ప్రయాణించింది. ఆటో జర్నీకి సంబంధించిన వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఖరీదైన కార్లు ఉన్నా సాధారణ అమ్మాయిలా ఆటోలో ప్రయాణం చేసిన ఈ సాహో బ్యూటీపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అబ్బా.. మేం కూడా అదే ఆటోలో ఉంటే బాగుండు అంటూ మరికొంతమంది రీట్వీట్ చేస్తున్నారు. ఓ సీరియల్ ఆధారంగా తెరకెక్కనున్న మూవీలో శ్రద్ధా నటిస్తున్నట్లు టాక్.
Next Story






