- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు అందించే ఆహారంలో జెర్రీ పురుగు వచ్చింది. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ.. మంగళవారం ‘దిశ’ దినపత్రికలో ‘పేషెంట్ల ఆహారంలో జెర్రీ’ అనే కథనం ప్రచురితం అయింది. ఈ కథనానికి స్పందించిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి.. సదురు ఫుడ్ కాంట్రాక్టర్ నిర్వాహకుడికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి దృష్టికి తీసుకువెళ్తున్నట్టు […]</p>

X
దిశ, గోదావరిఖని : గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు అందించే ఆహారంలో జెర్రీ పురుగు వచ్చింది. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ.. మంగళవారం ‘దిశ’ దినపత్రికలో ‘పేషెంట్ల ఆహారంలో జెర్రీ’ అనే కథనం ప్రచురితం అయింది.
ఈ కథనానికి స్పందించిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి.. సదురు ఫుడ్ కాంట్రాక్టర్ నిర్వాహకుడికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు.

Next Story






