- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్డు మెంబర్లకు షోకాజ్ నోటీసులు: కలెక్టర్
by Sridhar Babu |
<p>దిశ, మధిర: ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఇల్లూరు గ్రామ పంచాయతీలో ఎనిమిది మంది వార్డు మెంబర్లకు కలెక్టర్ కర్ణన్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో జరిగే ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పాల్గొనలేదనే కారణంతో మండలంలోని గ్రామ పంచాయతీకి చెందిన మరికొంతమంది వార్డు మెంబర్లకు గత రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.</p>

X
దిశ, మధిర: ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఇల్లూరు గ్రామ పంచాయతీలో ఎనిమిది మంది వార్డు మెంబర్లకు కలెక్టర్ కర్ణన్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో జరిగే ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పాల్గొనలేదనే కారణంతో మండలంలోని గ్రామ పంచాయతీకి చెందిన మరికొంతమంది వార్డు మెంబర్లకు గత రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






