- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సులో.. ప్రయాణికులకు కరెంట్ షాక్
<p>దిశ, వెబ్‌డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో షాట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. విద్యత్ వైర్లు ఆర్టీసీ బస్సుకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ప్రమాదంలో నరసమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆర్టీసీ బస్సు కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో షాట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. విద్యత్ వైర్లు ఆర్టీసీ బస్సుకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ప్రమాదంలో నరసమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆర్టీసీ బస్సు కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారిస్తున్నారు.
Next Story






