- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మార్పు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి షిప్పింగ్, పోర్టులు, జలమార్గాల శాఖగా పిలువబడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. దీనికి సంబంధించి సెంట్రల్ సర్కార్ ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి షిప్పింగ్, పోర్టులు, జలమార్గాల శాఖగా పిలువబడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. దీనికి సంబంధించి సెంట్రల్ సర్కార్ ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






