- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదీ..శిల్పా ఫిట్‌నెస్ మంత్ర
by Jakkula Samataha |
<p>కొత్త ఫిట్‌నెస్ చర్యను ప్రారంభించడం కొంచెం కష్టంగానే ఉంటుందని అంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. కొత్త కార్యాచరణను ప్రారంభించిన రెండు వారాలు బాధగా ఉండటం సహజమే అని చెప్తుంది. కండరాలు, శరీరం నొప్పి ఉంటుందని.. నిద్రలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. కొత్త ఆహారపు విధానాలు అలవాటు చేసుకోవడం కూడా కొంచెం కష్టమయినా విషయమే.. కానీ, ఇదంతా విలువైనదిగా మారుతుందని అంటుంది సాగరకన్య శిల్పా. మనం భరించే ప్రతి నొప్పి, బాధ మనలో క్రమశిక్షణ తీసుకువస్తుందని.. […]</p>

X
కొత్త ఫిట్‌నెస్ చర్యను ప్రారంభించడం కొంచెం కష్టంగానే ఉంటుందని అంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. కొత్త కార్యాచరణను ప్రారంభించిన రెండు వారాలు బాధగా ఉండటం సహజమే అని చెప్తుంది. కండరాలు, శరీరం నొప్పి ఉంటుందని.. నిద్రలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. కొత్త ఆహారపు విధానాలు అలవాటు చేసుకోవడం కూడా కొంచెం కష్టమయినా విషయమే.. కానీ, ఇదంతా విలువైనదిగా మారుతుందని అంటుంది సాగరకన్య శిల్పా.
మనం భరించే ప్రతి నొప్పి, బాధ మనలో క్రమశిక్షణ తీసుకువస్తుందని.. అందంగా మార్చబడుతందని తెలిపింది. అదనపు కొవ్వు తగ్గించేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు.. సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు సహాయపడుతుందని సూచించింది. రేపు గొప్ప ఫలితాన్ని పొందేందుకు ఈరోజు నొప్పిని భరించాల్సి వస్తుందని చెప్తుంది. దీన్ని జీవిత మంత్రంగా చేసుకుని ముందుకు సాగాలని కోరింది శిల్పా శెట్టి.
Next Story






