- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
65 ఏళ్లలో కూడా నా బాడీ సెక్సీగా ఉండాలనుకుంటున్నా..
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఫిజిక్‌కు భారీ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. 46 ఏళ్ల వయసులోనూ ఇంత అందాన్ని మెయింటెన్ చేయగా.. చాలా మంది అప్రిషియేట్ చేస్తారని, అయితే ఇదంతా యోగావల్లే సాధ్యమైందని చెప్పింది. కొందరు తాను నేచురల్‌గానే స్లిమ్‌గా ఉంటానని అనుకుంటారు కానీ ఇందుకోసం ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ.. భారీ వర్కౌట్ చేస్తుంటానని తెలిపింది. అలాగే తన కొడుకు వియాన్ పుట్టిన సమయంలో ఎలాంటి లిమిట్స్ లేకుండా తిని ఏకంగా 32 […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఫిజిక్‌కు భారీ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. 46 ఏళ్ల వయసులోనూ ఇంత అందాన్ని మెయింటెన్ చేయగా.. చాలా మంది అప్రిషియేట్ చేస్తారని, అయితే ఇదంతా యోగావల్లే సాధ్యమైందని చెప్పింది. కొందరు తాను నేచురల్‌గానే స్లిమ్‌గా ఉంటానని అనుకుంటారు కానీ ఇందుకోసం ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ.. భారీ వర్కౌట్ చేస్తుంటానని తెలిపింది.
అలాగే తన కొడుకు వియాన్ పుట్టిన సమయంలో ఎలాంటి లిమిట్స్ లేకుండా తిని ఏకంగా 32 కిలోలు పెరిగానని చెబుతూ.. ఆ తర్వాత రియలైజ్ అయ్యి యోగిక్ ప్రిన్సిపుల్స్ ఫాలో అయ్యానని వివరించింది. ఇంకా 52 ఏళ్ల వయసులోనూ జెన్నీఫర్ లోపెజ్ బాడీ మెయింటెన్ చేసే విధానం తనను ఇన్‌స్పైర్ చేసిందని, తను 65 ఏళ్లలోనూ బెస్ట్ బాడీతో ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పింది.
Next Story






