- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలు ఇంకా సమాజంతో పోరాడాల్సి వస్తూనే ఉంది: శిల్పా శెట్టి
<p>దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ‘సూపర్ డాన్సర్ 4’ షోలో ఉమెన్ పవర్ గురించి మాట్లాడింది. ఈ రియాలిటీ షోలో ఝాన్సీ రాణికి సంబంధించిన పర్ఫార్మెన్స్‌పై స్పందించిన ఆమె.. ఝాన్సీ గురించి విన్న ప్రతీసారి సమాజ ముఖాన్ని చూడగలను అనిపిస్తుందని, నేటికి మహిళలు తమ హక్కులు, అస్తిత్వం, పిల్లల కోసం ఇంకా పోరాడాల్సి వస్తూనే ఉందని తెలిపింది. ఆమె కథ, పోరాడే శక్తిని, స్ఫూర్తిని నింపుతుందన్న ఆమె.. ఝాన్సీ రాణి నిజంగా సూపర్ ఉమెన్ […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ‘సూపర్ డాన్సర్ 4’ షోలో ఉమెన్ పవర్ గురించి మాట్లాడింది. ఈ రియాలిటీ షోలో ఝాన్సీ రాణికి సంబంధించిన పర్ఫార్మెన్స్‌పై స్పందించిన ఆమె.. ఝాన్సీ గురించి విన్న ప్రతీసారి సమాజ ముఖాన్ని చూడగలను అనిపిస్తుందని, నేటికి మహిళలు తమ హక్కులు, అస్తిత్వం, పిల్లల కోసం ఇంకా పోరాడాల్సి వస్తూనే ఉందని తెలిపింది.
ఆమె కథ, పోరాడే శక్తిని, స్ఫూర్తిని నింపుతుందన్న ఆమె.. ఝాన్సీ రాణి నిజంగా సూపర్ ఉమెన్ అని కొనియాడింది. ఈ కథ మహిళలకు తెగింపు, ధైర్యాన్ని ఇస్తుందని.. అలాంటి మహిళా మూర్తులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానంది. దీంతో సెట్‌లో ఉన్న అందరూ ఒక్కసారిగా కనెక్ట్ అయిపోగా.. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోనీ టీవీ షేర్ చేయడంతో వైరల్ అయింది.
Next Story






