- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ‘సెంచరీ’ వీరుడు శిఖర్ ధావన్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ ( గబ్బర్) మరోసారి రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఢిల్లీ వర్సెస్ పంజాబ్ 38వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మరోసారి సెంచరీ 101(57) నమోదు చేశాడు. అతి తక్కువ బంతుల్లోనే పన్నెండు ఫోర్లు, మూడు సిక్సులతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో 2020-ఐపీఎల్ సీజన్‌లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ ( గబ్బర్) మరోసారి రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఢిల్లీ వర్సెస్ పంజాబ్ 38వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మరోసారి సెంచరీ 101(57) నమోదు చేశాడు. అతి తక్కువ బంతుల్లోనే పన్నెండు ఫోర్లు, మూడు సిక్సులతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
దీంతో 2020-ఐపీఎల్ సీజన్‌లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లోనూ శిఖర్ ధావన్ అద్భుత ఇన్సింగ్‌తో సెంచరీ బాది ఢిల్లీ జట్టును విజయతీరానికి చేర్చిన విషయం తెలిసిందే.
Next Story






