- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీబీపేట మండలంలో కలిసిన శేరిబీబీపేట
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని శేరిబీబీపేట గ్రామాన్ని బీబీపేట మండలానికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గెజిట్‌ను పబ్లిష్ చేయాలని ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌కు అధికారులు సూచించారు.</p>
దిశ, న్యూస్ బ్యూరో: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని శేరిబీబీపేట గ్రామాన్ని బీబీపేట మండలానికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గెజిట్‌ను పబ్లిష్ చేయాలని ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌కు అధికారులు సూచించారు.
Next Story






