Shehnaaz Gill : చండీగఢ్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్

by  |
Shehnaaz Gill : చండీగఢ్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్
X

దిశ, సినిమా : ఇండియన్ యాక్ట్రెస్, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ తన క్యూట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ సీజన్‌13లో పార్టిసిపేట్ చేసిన ఆమె లార్జ్ ఫాలోయింగ్ సొంతం చేసుకోగా.. ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అభిమానులతో మరో హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుంది ఈ క్యూటీ. పంజాబీ సింగర్ షెహనాజ్.. చండీగఢ్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలిపింది. ఈ గౌరవం పొందేందుకు కారణమైన ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన బ్యూటి.. ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరింది.

Next Story