- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షెడ్డు కూలి గొర్రెలు మృతి
by Shyam |
<p>దిశ, తుంగతుర్తి: గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు షెడ్డు కూలి మూడు గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి సంబంధించిన షెడ్డు వర్షాలకు అకస్మాతుగా కూలడంతో మూడు గొర్రెలు చనిపోయాయి. దీంతో బాధితుడు సోమయ్య కన్నీటి పర్యంతం అయ్యాడు.</p>

X
దిశ, తుంగతుర్తి: గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు షెడ్డు కూలి మూడు గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి సంబంధించిన షెడ్డు వర్షాలకు అకస్మాతుగా కూలడంతో మూడు గొర్రెలు చనిపోయాయి. దీంతో బాధితుడు సోమయ్య కన్నీటి పర్యంతం అయ్యాడు.
Next Story






