- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ ఇలాకలో షర్మిల ‘మంగళవారం’ దీక్ష
<p>దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు అండగా నిలిచి వారిలో భరోసా నింపేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు షర్మిల పూనుకున్నారు. అందులో భాగంగా 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. గంభీరావుపేట మండలం, వట్టిమల్ల గ్రామానికి చెందిన మహేశ్ యాదవ్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో షర్మిల వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు అండగా నిలిచి వారిలో భరోసా నింపేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు షర్మిల పూనుకున్నారు. అందులో భాగంగా 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. గంభీరావుపేట మండలం, వట్టిమల్ల గ్రామానికి చెందిన మహేశ్ యాదవ్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో షర్మిల వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. కాగా ఇటీవల మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసిన వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






