- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరా పార్క్ వద్ద షర్మిల దీక్ష ప్రారంభం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు భరోసా కల్పించాలని షర్మిల చేపడుతున్న ఉద్యోగ దీక్ష ప్రారంభమైంది. దీక్ష శిబిరానికి చేరుకున్న షర్మిల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు భరోసా కల్పించాలని షర్మిల చేపడుతున్న ఉద్యోగ దీక్ష ప్రారంభమైంది. దీక్ష శిబిరానికి చేరుకున్న షర్మిల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
Next Story






