- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీని గట్టెంక్కించడం కేసీఆర్వల్ల కావట్లే.. షర్మిల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాను అని చెప్పుకునే దొరకు.. సీఎం పదవిలో ఉండి ఆర్టీసీని నష్టాల బారినుంచి గట్టెక్కించడం మాత్రం చేతకావడం లేదని వైఎస్సార్తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆర్టీసీని గాడిన పెట్టేందుకంటూ ఇష్టారాజ్యంగా చార్జీల పెంపునకు తయారయ్యాడని మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు చార్జీలు పెంచిన దొర, మూడో సారి పెంచేందుకు రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. నష్టాల డ్రామా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాను అని చెప్పుకునే దొరకు.. సీఎం పదవిలో ఉండి ఆర్టీసీని నష్టాల బారినుంచి గట్టెక్కించడం మాత్రం చేతకావడం లేదని వైఎస్సార్తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆర్టీసీని గాడిన పెట్టేందుకంటూ ఇష్టారాజ్యంగా చార్జీల పెంపునకు తయారయ్యాడని మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు చార్జీలు పెంచిన దొర, మూడో సారి పెంచేందుకు రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. నష్టాల డ్రామా ఎందుకాడుతున్నాడోనని సెటైర్లు వేశారు. ఆర్టీసీని అనుచరులకు అప్పగించేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్లు చెప్పొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు.
Next Story






