- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోరు పెంచిన షర్మిల.. పలు కమిటీల నియామకం
<p>దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆదేశాల మేరకు పలు కమిటీలను బుధవారం నియమించారు. కరీనంగర్ పార్లమెంట్ కన్వీనర్‌గా సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించినట్లు లోటస్‌పాండ్ శ్రేణులు వెల్లడించాయి. చేవెల్ల పార్లమెంట్కోకన్వీనర్గా నేరళ్లపల్లి ధరణిధర్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్‌గా మారాంరెడ్డి కౌటిల్‌రెడ్డి, కమిటీ మెంబర్లుగా శివ, దినేశ్, రాంబాబు, శ్రీనివాస్, శ్రీనివాస్, సురేశ్, నవీన్‌రెడ్డి, వినోద్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా ప్రవీణ్‌కుమార్, మజీద్‌ఖాన్, సుదర్శన్‌రెడ్డి, వినోద్‌కుమార్, రాఘవేందర్‌రెడ్డి, రవి, నరేశ్‌గౌడ్‌ను నియమించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆదేశాల మేరకు పలు కమిటీలను బుధవారం నియమించారు. కరీనంగర్ పార్లమెంట్ కన్వీనర్‌గా సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించినట్లు లోటస్‌పాండ్ శ్రేణులు వెల్లడించాయి. చేవెల్ల పార్లమెంట్కోకన్వీనర్గా నేరళ్లపల్లి ధరణిధర్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్‌గా మారాంరెడ్డి కౌటిల్‌రెడ్డి, కమిటీ మెంబర్లుగా శివ, దినేశ్, రాంబాబు, శ్రీనివాస్, శ్రీనివాస్, సురేశ్, నవీన్‌రెడ్డి, వినోద్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా ప్రవీణ్‌కుమార్, మజీద్‌ఖాన్, సుదర్శన్‌రెడ్డి, వినోద్‌కుమార్, రాఘవేందర్‌రెడ్డి, రవి, నరేశ్‌గౌడ్‌ను నియమించారు.
- Tags
- commite
Next Story






