- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయసాయి దంపతులకు శారదా పీఠాధిపతుల ఆశీస్సులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఎంపీ విజయసాయిరెడ్డి దంపతులు విశాఖ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు. శనివారం ఉదయం చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయసాయి రెడ్డితోపాటు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, వైఎస్సార్సీపీ నేత వంశీకృష్ణ ఉన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఎంపీ విజయసాయిరెడ్డి దంపతులు విశాఖ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు. శనివారం ఉదయం చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయసాయి రెడ్డితోపాటు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, వైఎస్సార్సీపీ నేత వంశీకృష్ణ ఉన్నారు.
Next Story






