- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలోనే ఫస్ట్ టీకా ఎవరు తీసుకున్నారంటే..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే, దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను ఢిల్లీలోని AIIMS హాస్పిటల్‌లో శానిటేషన్ వర్కర్ మనీష్ కుమార్‌కు ఇచ్చారు. ఆ సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రన్‌దీప్ గులేరియా కూడా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శనివారం మొత్తంగా మూడు లక్షలకు పైగా హెల్త్ వర్కర్లకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే, దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను ఢిల్లీలోని AIIMS హాస్పిటల్‌లో శానిటేషన్ వర్కర్ మనీష్ కుమార్‌కు ఇచ్చారు. ఆ సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రన్‌దీప్ గులేరియా కూడా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శనివారం మొత్తంగా మూడు లక్షలకు పైగా హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఏయిమ్స్ వైద్యులు ప్రకటించారు.
Next Story






