- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు కొనసాగనున్నాయి. వివధ రకాలైన కూరగాయలు, పండ్లతో అమ్మవారికి అలంకరణ చేయనున్నారు. శాకంబరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకు 6 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు కొనసాగనున్నాయి. వివధ రకాలైన కూరగాయలు, పండ్లతో అమ్మవారికి అలంకరణ చేయనున్నారు. శాకంబరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకు 6 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Next Story






