షారుఖ్ ‘పఠాన్’ యాక్షన్ సీక్వెన్సెస్ షురూ

by  |
షారుఖ్ ‘పఠాన్’ యాక్షన్ సీక్వెన్సెస్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దివా దీపికా పదుకునే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్’.స్టైలిష్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలన్‌ పాత్ర పోషిస్తున్న జాన్ అబ్రహం..ఫస్ట్ టైమ్ షారుఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మూవీ రూపుదిద్దుకుంటోంది.

ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్‌లో షారుఖ్‌, దీపిక మూవీ షూటింగ్‌లో పాల్గొనగా..హీరో హీరోయిన్లపై సీన్ల చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రస్తుతం యాక్షన్ సీక్వన్సెస్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం 25 మందితో కూడిని టెక్నిల్ టీంను ఇప్పటికే దుబాయి చేరుకున్నారు. కాగా, షారుఖ్, జాన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేందుకు డైరెక్టర్ ప్రయత్నిస్తున్నారట. మేజర్ యాక్షన్..దుబ్బాయిలోని మెయ్‌డన్ బ్రిడ్జి, ఫెరారీ వరల్డ్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం.

Next Story

Most Viewed