- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్‌నగర్ ఎస్సై సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అచాట్
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎస్సై దేవరాజ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. షాద్‌నగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నఎస్సై దేవరాజ్ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఏసీపీ సురేందర్‌ను వివరణ కోరగా ఎస్సై అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. ఎస్సై దేవరాజ్‌పై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయంది. ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నట్లు సమచారం. Tags: Shadnagar,si, Attach, Cyberabad, Enquiry</p>
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎస్సై దేవరాజ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. షాద్‌నగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నఎస్సై దేవరాజ్ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఏసీపీ సురేందర్‌ను వివరణ కోరగా ఎస్సై అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. ఎస్సై దేవరాజ్‌పై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయంది. ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నట్లు సమచారం.
Tags: Shadnagar,si, Attach, Cyberabad, Enquiry
Next Story






