- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రాయణగుట్ట పీఎస్‌లో దారుణం.. సీఐ వేధింపులు తట్టుకోలేక..
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సీఐ రుద్ర భాస్కర్ వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ ఎదుట షబ్బీర్(25) అనే పాతనేరస్థుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో షబ్బీర్ ను కాపాడేందుకు ప్రయత్నించి అదనపు సీఐ ప్రసాద్ వర్మతోపాటు మరో కానిస్టేబుల్ కు కూడా గాయలయ్యాయి. తీవ్ర గాయలైన షబ్బీర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సీఐ రుద్ర భాస్కర్ వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ ఎదుట షబ్బీర్(25) అనే పాతనేరస్థుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో షబ్బీర్ ను కాపాడేందుకు ప్రయత్నించి అదనపు సీఐ ప్రసాద్ వర్మతోపాటు మరో కానిస్టేబుల్ కు కూడా గాయలయ్యాయి. తీవ్ర గాయలైన షబ్బీర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story






