- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి పై లైంగిక వేధింపులు.. నిందితులు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతిని లైంగికంగా వేధించిన ఇద్దరు యువకులు కటకటాలపాలయ్యారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని వీజేఆర్ హోటల్‌కి వచ్చిన యువతిపై.. ఇద్దరు యువకులు లైంగికంగా వేధించారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్, ప్రిన్స్ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతిని లైంగికంగా వేధించిన ఇద్దరు యువకులు కటకటాలపాలయ్యారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని వీజేఆర్ హోటల్‌కి వచ్చిన యువతిపై.. ఇద్దరు యువకులు లైంగికంగా వేధించారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్, ప్రిన్స్ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story






