- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం : మత్తులో తేలిపోతున్న యువకుడు.. చిన్నారి అలా కనిపించే సరికి
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మహిళలపై దాడులు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. సైదాబాద్ చిన్నారి ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రాజేంద్రనగర్ శివారులో నాలుగేళ్ల చిన్నారు ఆడుకుంటూ ఉండగా మత్తులో ఉన్న వ్యక్తి చిన్నారికి చాక్లెట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మహిళలపై దాడులు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. సైదాబాద్ చిన్నారి ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ శివారులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. రాజేంద్రనగర్ శివారులో నాలుగేళ్ల చిన్నారు ఆడుకుంటూ ఉండగా మత్తులో ఉన్న వ్యక్తి చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడి చేశాడు. చిన్నారికి రక్త స్రావం కావడంతో తల్లి గుర్తించి అక్కడే ఉన్న అతన్ని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






