- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యకు సెక్స్‌పై తగ్గిన ఆసక్తి.. ఏడాదికే భర్త బలి.. సంచలన విషయాలు బట్టబయలు
భారతదేశంలో వివాహానికి కట్టుబడి ఉంటారు దంపతులు. చాలా మంది భార్యాభర్తలు మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొనడాన్ని ఊహించలేరు కూడా. కానీ ఒక్కరితో జీవితాంతం లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయగలరా అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఈ విషయంపైనే రీసెర్చ్ చేసిన

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో వివాహానికి కట్టుబడి ఉంటారు దంపతులు. చాలా మంది భార్యాభర్తలు మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొనడాన్ని ఊహించలేరు కూడా. కానీ ఒక్కరితో జీవితాంతం లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయగలరా అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఈ విషయంపైనే రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు బయటపెట్టారు. నిజానికి వివాహ జీవితాన్ని ప్రారంభించిన కొత్తలో ఇద్దరు సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తరు. కానీ ఏడాది నుంచి మూడేళ్ల లోపు.. భార్యలకు సెక్స్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ పోతుంది. కారణం ఇల్లు, పిల్లల బాధ్యతలు, ఆఫీసు పనితో సతమతం కావడం.. ముఖ్యంగా మానసిక భారం పెరిగిపోవడం అని సూచించింది అధ్యయనం. దీనివల్ల అన్ని పనుల మాదిరిగానే సెక్స్ అనేది ఫీల్‌తో చేయడం కాకుండా ఓ పనిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వివాహేతర సంబంధాలకు కూడా వెళ్తున్నారు. భర్తలను బలి చేస్తున్నారు.
ఇక భర్త విషయానికి వస్తే.. భార్యతో హ్యాపీగా రొమాన్స్ చేయగలుగుతున్నాడు. మానసిక భారం ఎక్కువ ఉండకపోవడంతో.. దాదాపు పదేళ్ల వరకు పెళ్లాంతో శృంగార జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. ఆ తర్వాత కూడా బాగానే ఉన్నా.. పెరిగిపోయే బాధ్యతలతో ఇందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నారని తెలిపింది అధ్యయనం. మొత్తానికి లాంగ్ రిలేషన్ పార్టనర్స్‌తో సెక్స్‌ను ఎక్కువగా ఆస్వాదించేది మగాళ్లేనని.. ఆడవాళ్లు చాలా త్వరగా ఇంట్రెస్ట్ కోల్పోతున్నారని స్పష్టం చేసింది ఈ రీసెర్చ్.






