- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు ఏడాదికి 300 సార్లు అలా సెక్స్ చేస్తే.. బాడీలో జరిగేది ఇదే..
సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెన్, హెచ్ఐవీని అరికట్టేందుకు కండోమ్స్ వినియోగించమని అవగాహన కార్యక్రమాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆచరణలోనూ ఉన్నాయి. అవాంఛిత గర్భాలను తొలగించేందుకు కండోమ్స్ వాడటాన్ని యూత్ ఎంచుకుంటుందని నిపుణులు, అధ్యయనాలు కూడా తేల్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెన్, హెచ్ఐవీని అరికట్టేందుకు కండోమ్స్ వినియోగించమని అవగాహన కార్యక్రమాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆచరణలోనూ ఉన్నాయి. అవాంఛిత గర్భాలను తొలగించేందుకు కండోమ్స్ వాడటాన్ని యూత్ ఎంచుకుంటుందని నిపుణులు, అధ్యయనాలు కూడా తేల్చాయి. ఇందతా దీని వాడకం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి వివరిస్తుంది కానీ నెగెటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది డానిష్ స్టడీ వివరించింది. దీనివల్ల హ్యూమన్ బాడీలో జరిగే పరిణామాల గురించి హెచ్చరించింది.
కండోమ్స్ నిజంగా సేఫ్ కాదని బాడీని పాయిజన్ చేస్తున్నాయని తెలిపింది. వంద రకాల టాక్సిక్ ఇంగ్రేడియంట్స్ కలిగిన కండోమ్స్.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించింది. కార్సినోజెన్స్, గ్లిజరిన్, పారాబెన్స్, పెట్రోలియం లాంటివి కలిగి ఉండి.. శరీరంలో విషాన్ని నింపుతున్నాయని, యుటెరస్ వాల్‌ను డ్యామేజ్ చేస్తున్నాయని తెలిపింది. ప్రతి కండోమ్ 1.5 మిల్లీ లీటర్ల లూబ్రికెంట్‌ను కలిగి ఉంటుందని.. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు టాక్సిన్స్ ఉమెన్ బాడీలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. యావరేజ్‌గా ఏడాదికి ఒక స్త్రీ 300సార్లు శృంగారంలో పాల్గొంటే దాదాపు అర లీటర్ టాక్సిన్స్ ఆమె శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.. ప్రాణాంతకంగా మారుతున్నాయని హెచ్చిరస్తున్నారు. కండోమ్ వాడకంపై మిస్ ఇన్ఫర్మేషన్ తొలగిపోవాలని కోరుతున్నారు.






