- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేపీహెచ్‌బీలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
by Shyam |
<p>దిశ, కూకట్పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై కేపీహెచ్‌బీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విఠులను అదుపులో తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్ బాలాజీ వైన్స్ సమీపంలోని ఇంటి రెండవ అంతస్థులో నక్కిన లక్ష్మీ అలాయస్ పిచుక వాణి, తెల్లపతి భాస్కర్లు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు […]</p>

X
దిశ, కూకట్పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై కేపీహెచ్‌బీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విఠులను అదుపులో తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్ బాలాజీ వైన్స్ సమీపంలోని ఇంటి రెండవ అంతస్థులో నక్కిన లక్ష్మీ అలాయస్ పిచుక వాణి, తెల్లపతి భాస్కర్లు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నిర్వాహకులతో పాటు పుట్టి పండరి అలియాస్ పండు, రూపని ఆకాష్లను అదుపులో తీసుకున్నట్టు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి వెయ్యి రూపాయలు నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






