- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి సేవాలాల్’’
by Chintha Aamani |
<p>సంచార జీవనం చేసే గిరిజనులను ఎకతాటిపైకి తీసుకు వచ్చి వారిలో భక్తి భావాన్ని నింపిన మహా వ్యక్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని నిజామబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ వారు నిర్వహించిన 281వ సంత్ శ్రీ సేవాలల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పల్గొన్న నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ… శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ గారు గిరిజనుల […]</p>

X
సంచార జీవనం చేసే గిరిజనులను ఎకతాటిపైకి తీసుకు వచ్చి వారిలో భక్తి భావాన్ని నింపిన మహా వ్యక్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని నిజామబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ వారు నిర్వహించిన 281వ సంత్ శ్రీ సేవాలల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పల్గొన్న నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ… శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ గారు గిరిజనుల జీవితాలను ప్రభావితం చెసినా మహగొప్ప వ్యక్తి అన్నారు. ప్రజలను ఆధ్యాత్మికంగా సేవాభవాన్ని పెంపొందించే విధంగా కృషి చేసిన మహానీయులని కొనియాడారు.
Next Story






