- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి సొంతూరులో తీవ్ర ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జయరాం సొంతూరు కర్నూలు జిల్లా గుమ్మనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేకాటాడుతూ మంత్రి అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న పేకాట రాయుళ్లు పోలీసులపై తిరగబడి కారం పొడి చల్లారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో భారీ స్థాయిలో గుమ్మనూరులో పోలీసులు మోహరించారు. మంత్రి అనుచరులు కొందరి పోలీసుల సెల్ ఫోన్లు లాక్కొని.. బంధించినట్లు సమాచారం. పేకాటరాయుళ్ల నుంచి పోలీసులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని వారిని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జయరాం సొంతూరు కర్నూలు జిల్లా గుమ్మనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేకాటాడుతూ మంత్రి అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న పేకాట రాయుళ్లు పోలీసులపై తిరగబడి కారం పొడి చల్లారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది.
దీంతో భారీ స్థాయిలో గుమ్మనూరులో పోలీసులు మోహరించారు. మంత్రి అనుచరులు కొందరి పోలీసుల సెల్ ఫోన్లు లాక్కొని.. బంధించినట్లు సమాచారం. పేకాటరాయుళ్ల నుంచి పోలీసులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పేకాట రాయుళ్లను విడిచిపెట్టాలని పోలీసులపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం.
Next Story






