- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాల్లో 8 రైళ్లు రద్దు
<p>దిశ, వెబ్‌డెస్క్: సెకండ్ వేవ్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ప్రయాణికుల రద్దీ కూడా భారీగా తగ్గింది. ఈ క్రమంలో పలు రైళ్లను రైల్వేశాఖ తాత్కాలికంగా రద్దు చేస్తోంది. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేయగా.. తాజాగా 8 రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. రద్దు చేసిన రైళ్ల వివరాలు ట్రైన్ నెంబర్ ఎప్పటివరకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సెకండ్ వేవ్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ప్రయాణికుల రద్దీ కూడా భారీగా తగ్గింది. ఈ క్రమంలో పలు రైళ్లను రైల్వేశాఖ తాత్కాలికంగా రద్దు చేస్తోంది. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేయగా.. తాజాగా 8 రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది.
రద్దు చేసిన రైళ్ల వివరాలు
ట్రైన్ నెంబర్ ఎప్పటివరకు
విశాఖపట్నం-కూచిగూడ 08561 జూన్ 1-10 వరకు
కాచిగూడ-విశాఖపట్నం 08562 జూన్2-11 వరకు
విశాఖపట్నం-కడప 07488 జూన్ 1-10 వరకు
కడప-విశాఖపట్నం 07487 జూన్ 2-11 వరకు
విశాఖపట్నం-లింగంపల్లి 02831 జూన్ 1-10 వరకు
లింగంపల్లి-విశాఖపట్నం 02832 జూన్ 2-11 వరకు
పుణె-భువనేశ్వర్ 02881 జూన్ 3-10 వరకు
భువనేశ్వర్-పుణె 02882 జూన్ 1-8 వరకు
Next Story






