- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మంలో పలువురు ఎంపీవోలు బదిలీ..
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో పలువురు ఎంపీవోలను జిల్లా కలెక్టర్ఆర్వీ కర్ణన్బదిలీ చేస్తూ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. రూరల్‌మండల పరిషత్ఎంపీవోగా పనిచేస్తున్న టీవీఎల్‌ఎన్ శాస్త్రీని సింగరేణి మండలానికి, కూసుమంచి మండల ఎంపీవోగా పనిచేస్తున్న జేఎల్‌జీ గాంధీని ఖమ్మం రూరల్ఎంపీవోగా, సింగరేణి మండల ఎంపీవోగా పనిచేస్తున్న ఎంపీవో ఎమ్. రాంచందర్‌రావును కూసుమంచి మండల ఎంపీవోగా బదిలీ చేస్తూ కలెక్టర్ఉత్వర్వులను జారీ చేశారు. అదే విధంగా ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఎన్కురూ ఎంపీవోగా పనిచేస్తున్న పీ. […]</p>

X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో పలువురు ఎంపీవోలను జిల్లా కలెక్టర్ఆర్వీ కర్ణన్బదిలీ చేస్తూ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. రూరల్‌మండల పరిషత్ఎంపీవోగా పనిచేస్తున్న టీవీఎల్‌ఎన్ శాస్త్రీని సింగరేణి మండలానికి, కూసుమంచి మండల ఎంపీవోగా పనిచేస్తున్న జేఎల్‌జీ గాంధీని ఖమ్మం రూరల్ఎంపీవోగా, సింగరేణి మండల ఎంపీవోగా పనిచేస్తున్న ఎంపీవో ఎమ్. రాంచందర్‌రావును కూసుమంచి మండల ఎంపీవోగా బదిలీ చేస్తూ కలెక్టర్ఉత్వర్వులను జారీ చేశారు. అదే విధంగా ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఎన్కురూ ఎంపీవోగా పనిచేస్తున్న పీ. వీరస్వామికి కూడ కల్లూరు ఎంపీవోగా పోస్టింగ్ఇచ్చినట్లు డీపీవో వాసిరెడ్డి ప్రభాకర్‌రావు తెలిపారు.
Next Story






