- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్‌లో కారును డంపర్ ఢీ కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చేరి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సజీవ దహనమయ్యారు. చోటిలమాత దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్‌లో కారును డంపర్ ఢీ కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చేరి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సజీవ దహనమయ్యారు. చోటిలమాత దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






